మాస్ కాపీయింగ్, 52 మండి డిబార్
హైదరాబాద్, జనంసాక్షి: అంబేద్కర్ ఓపెస్ యూనివ్శటీ డిగ్రీపరీక్షల్లో మాస్ కాపీయింగ్ జోరుగా జరుగుతోంది.రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని పరీక్షసెంటర్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్న 52విద్యార్థులను అధికారులు పట్టుకుని. వారిని డిబార్ చేశారు.