మిత్వాన్ రెడ్డి విద్యార్థులకు పరీక్ష అట్టలు పెన్నులు అందజేత
జనం సాక్షి -రాజంపేట్
మండలంలోని బసనపల్లి గ్రామానికి చెందిన బాణాల మల్లారెడ్డి మనుమడు మెరుగు మిత్వాన్ రెడ్డి 9వ పుట్టినరోజు సందర్భంగా బసనపల్లి ప్రాథమిక పాఠశాలలో 55 విద్యార్థులకు పరీక్ష అట్టలు పెన్నులు నోటు బుక్స్ అందజేశారు ఈ సందర్భంగా విద్యార్థులు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో బాణాల లక్ష్మి బాణాల మల్లారెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు