మీరు రాజీనామా చేస్తారా… మమ్మల్మి చేయమంటారా?

`బీసీసీఐ ఉపాధ్యక్షులు
న్యూఢల్లీి: బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసస్‌ రాజీనామాకు అన్నివైపుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. శ్రీనివాసస్‌ రాజీనామా చేయాలని ఉపాధ్యక్షులు అల్టిమేటం జారీ చేశారు. మీరు రాజీనామా చేస్తారా? … మమ్మల్మి చేయమంటారా ? అని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ అత్యవసర సమావేశం జూన్‌ 8 కంటే ముందుగా జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.