ముంబై ఇండియన్స్ విజయలక్ష్యం 180
ఐపీఎల్ -6లో భాగంగా జైపూర్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్ జట్టు కు 180పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్ధాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లనష్టానికి 179 పరుగులు చేసింది. రహానే (68 నాటౌట్) , మాగ్నిక్ (34) వాట్సన్ (31), హడ్జ్ (27) పరుగులు సాధించారు.ముంబై బౌలర్లలో పొలార్డు ,హర్బజన్‌సింగ్ చెరో వికెట్ తీశారు.