ముఖ్యమంత్రిగా వీరభద్రసింగ్ ప్రమాణిస్వీకారం
హిమాచల్‌ప్రదేశ్: హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వీరభద్రసింగ్ మంగళవారం ప్రమాణస్వీకారం చేశారు. సిమ్లాలో ఈ ఉదయం 10.30 నిమిషాలకు గవర్నర్ వూర్మిలా సింగ్ ప్రమాణస్వీకారం చేయించారు. హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వీరభద్రసింగ్ ఆరోసారి ప్రమాణస్వీకారం చేశారు.