ముగిసిన అఖిలపక్ష భేటీ
న్యూఢిల్లీ : తెలంగాణపై కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష భేటీ ముగిసింది. రాష్ట్రంలోని 8 రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈ భేటీకి హాజరై తమతమ అభిప్రాయాలు వెల్లడించారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హాజరయ్యారు.