మూగజీవాలకు నట్టల నివారణ మందుల పంపిణీ.మూగజీవాలకు నట్టల నివారణ మందుల పంపిణీ.
మూగజీవాలకు నట్టల నివారణ మందుల పంపిణీ.మూగజీవాలకు నట్టల నివారణ మందుల పంపిణీ.
కోటగిరి ఫిబ్రవరి 24 జనం సాక్షి:-ఉమ్మడి మండలంలోని వల్బాపూర్,దోమలేడ్గీ,టాక్లీ గ్రామాలలో శుక్రవారం మండల పశు సంవర్దన శాఖ ఆధ్వర్యంలో 1500 మూగజీవాలు(మేకలు,గోర్ల)కు ఉచిత నట్టల నివారణ మందుల పంపిణీ చేశారు.ఈ సందర్భంగా డా.సుదీర్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత నటల నివారణ మందులను జీవ పెంపకదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వల్లభాపూర్ గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్,ఉప సర్పంచ్ సాయిలు,దోమలేేడ్గీ గ్రామ నాయకులు దిగంబర్ పటేల్,టాక్లీ గ్రామ నాయకులు దిగంబర్,సిబ్బంది సుధీర్ గౌడ్,గోపాల మిత్ర తుకారాం,జీవాల పెంపకందార్లు,తదితరులు పాల్గొన్నారు.