‘మూడు దశల్లో పంచాయితీ ఎన్నికలు’

హైదరాబాద్‌, జనంసాక్షి: మూడు దశల్లో పంచాయితీ ఎన్నికలు నిర్వహింస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమాకాంత్‌రెడ్డి తెలిపారు. పంచాయితీ ఎన్నికలను పార్టీరహితంగా నిర్వహితంగా నిర్వహిస్తామని చెప్పారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను పార్టీ గుర్తులతో నిర్వహిస్తామన్నారు. ఆగష్టులోపు మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.