మూడో రోజు చంద్రబాబు సమీక్ష
హైదరాబాద్ : పార్లమెంట్ నియోజకవర్గాల తెదేపా నేతలతో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మూడోరోజు భేటీ అయ్యారు. గుంటూరు, నరసరావుపేట, బాపట్ల, ఒంగోలు, నంద్యాల, కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో చంద్రబాబు సమీక్ష చేపట్టారు.