మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించిన దేవయ్య
గంగాధర: మండలంలోని ఆచంపల్లి, గర్శకుర్తి గ్రామాల్లో వివిధ కారణాలతో మృతి చెందిన బాధిత కుటుంబాలను చొప్పదండి ఎమ్మెల్యే సుద్దాల దేవయ్య గురువారం పరామర్శించారు. ప్రమాదవశత్తు కుటుంబ యజమాని చనిపోతే ఆపద్బందు పథకం కింద ఆదుకోవాలని, తక్షన సాయంగా 5వేలు అందించాలని అధికారులకు సూచించారు.