మృతుని కుటుంబాన్ని పరామర్శించిన.. మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి
అచ్చన్నపేట సెప్టెంబర్ 24 (జనం సాక్షి) బచ్చన్నపేట మండల కేంద్రంలో పురాణం కిష్టయ్య గత కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందగా. వారి కుటుంబీకులను శనివారం మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం వారి పెద్ద కుమారుడైన ఉప్పలయ్య. శ్రీనివాస్. చంద్రం. పురాణం రాంబాబులను కలిసి మీ కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. సింగిల్ విండో మాజీ చైర్మన్ జిల్లెల సిద్ధారెడ్డి. నల్లగోని బాలకిషన్ గౌడ్. మహమ్మద్ గౌస్. పెద్దటి యాదగిరి. బుచ్చి రాజు. కాజా మైనుద్దీన్. కూరెళ్ళ వెంకటరెడ్డి. మధుసూదన్ రెడ్డి. మోహన్ రెడ్డి. ఈదులకంటి వెంకట్ రెడ్డి. కంటెం కరుణాకర్. ఉన్నారు