మెండోర మండల కేంద్రంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

మెండోరా నవంబర్ 10
(జనంసాక్షి )మెండోర మండల కేంద్రంలో బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ చేశారు .మెండోరా మండలంలో ని మెండోరా,ఫోచంపాడ్,సావేల్,దూద్గం,చకిర్యల్,మంత్రి ప్రత్యేక చొరవతోమంజూర్ చేయించారు. వివిధ గ్రామాల 11 లబ్దిదారులకు కలిపి 6 లక్షల రూపాయలు పంపిణీ చేశారు . డీసీసీబీ నాగంపేట్ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ 8 సంవత్సరలు గా దేశంలో మరెక్కడా లేనటువంటి పథకం మన తెలంగాణాలో పంపిణీ చేస్తున్నారు
ఈ కార్యక్రమంలో డిసిసీబీ డైరెక్టర్ నాగంపేట్ శేఖర్ రెడ్డి ,జడ్పిటిసి తలారి గంగాధర్ , సావేల్ సొసైటీ చెర్మాన్ మాచర్ల రాజారెడ్డి ,మెండోరా ఉప సర్పంచ్ మాచర్ల రాజారెడ్డి,ఫోచంపాడ్ సర్పంచ్ మీస్బోదిన్,సావేల్ ఎంపిటిసి పప్పుల రాజేశ్వర్,ఉప సర్పంచ్ సంపగి సతీష్,పుట్ట దేవేందర్, బి ఆర్ ఎస్ ప్రధాన కార్యదర్శి నవీన్ గౌడ్, మెండోర గ్రామ శాఖ అధ్యక్షుడు మిట్టపల్లి మోహన్ రెడ్డి,కార్యకర్తలు తదితరులు ఉన్నారు.