మెట్‌పల్లి రెవెన్యూ సదస్సుకు 25 దరఖాస్తులు
మెట్‌పల్లి గ్రామీణం: మండలంలోని వెలుళ్ల గ్రామంలో సోమవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు ఆర్‌వోఆర్ కోసం 8.నిరాసత్ కోసం 17 దరఖాస్తులను సమర్పించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ భూపతిరెడ్డి, సహకారం సంఘం ఛైర్మన్ మురళీ, వీఆర్‌వో ఆర్ రాము పాల్గొన్నారు.