మెడికల్‌లో వెంకట్‌ వినీత్‌కు మొదటి ర్యాంకు

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఎంసెట్‌`2013 ఫలితాల్లో మెడికల్‌లో హైదరాబాద్‌లోని రామచంద్రపురానికి చెందిన వెంకట వినీత్‌ మొదటి ర్యాంకు సాధించాడు. విజయవాడకు చెందిన రోహిత్‌కుమార్‌ రెండో ర్యాంకు , జగదీశ్‌ రెడ్డి మూడో ర్యాంకు సాధించారు.