మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

8

మెదక్ జిల్లా నంగునూర్ మండలం వద్ద ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. టాటాఏస్, డీసీఎం వ్యాను ఢీకొన్న ఘటన లో ముగ్గురు అక్కడిక్కడే మరణించారు. మృతులు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ గ్రామానికి చెందినవారు గుర్తించారు. దైవదర్శనం కోసం కొమురవెళ్లికి వెళ్లిన కుటుంబం తిరుగు ప్రయాణంలో ఈ ఘటన చోటుచేసుకుంది.