మెదక్ జిల్లా లోరాత్రి వేళల్లో తరలిస్తున్న గంజాయి

444మెదక్ జిల్లాలో గుట్టు చప్పుడు కాకుండా రాత్రి వేళల్లో తరలిస్తున్న గంజాయిని.. పోలీసులు పట్టుకున్నారు. నంగునూరు మండలం రాజగోపాల్ పేట్ పీఎస్ వద్ద పోలీసులు వెహికల్స్ ను తనిఖీ చేస్తుండగా లారీలో అక్రమంగా తరలిస్తున్న గంజాయి దొరికింది. లారీ మధ్య భాగంలో రూ.2లక్షల విలువ గల దాదాపు మూడు క్వింటాళ్ల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామని పోలీస్ అధికారులు చెప్పారు. లారీని సీజ్ చేసి లారీ డ్రైవర్, క్లీనర్ను స్వాధీనం చేసుకున్నామన్నరు.