మైసమ్మ విగ్రహం ధ్వంసం
కరీంనగర్:ఎల్లారెడ్డిపేటలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలో ఆటో యజమానుల సంఘం ప్రతిష్టించిన మైసమ్మ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధంవంసం చేశారు. విగ్రహాన్ని పెకిలించి పడేశారు. యజమానుల ఫిర్యాదులో పోలీసులు కేసు నమోదు చేశారు. సంఘటన స్థలాన్ని పరిశీలించారు.