మొదటి వికెట్‌ కోల్పోయిన ముంబై : సచిన్‌ ఔట్‌

రాజస్థాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 180 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు ఆదిలోనే గట్టి దెబ్బ తగిలింది. ఇన్నింగ్స్‌ ప్రారంభించిన తొలి ఓవర్‌లోనే సచిన్‌ టెండుల్కర్‌ ఒకే పరుగుకు చేసి ఔటయ్యాడు.