మోడీ దిష్టి బొమ్మ దహనం
ఖనిలో తెలంగాణ రాష్ట్ర సమితి కార్మిక ధిక్కరణ బైక్ ర్యాలీ
ప్రధాన చౌరస్తాలో
రామగుండం నగర పాలక సంస్థ గాంధీనగర్ శాసన సభ్యుని కార్యాలయం నుంచి బైక్ ర్యాలీతో గోదావరిఖని ప్రధాన చౌరస్థకు వచ్చారు. అనంతరం పీఎం నరేంద్ర మోడీ దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ సందర్బంగా శాసన సభ్యులు కోరుకంటి చందర్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం సింగరేణి సంస్థను నిర్వీర్యం చేయడానికి పునుకుంటున్నదన్నారు. సెంట్రల్ గా
జీవర్నమెంట్ తక్షణమే బొగ్గు బాలకులను ప్రైవేట్ పరం చేయడాన్ని మానుకోవాలని హెచ్చరించారు. కార్యక్రమంలో టీబిజికేస్ నా యకులు బి.వెంకట్రావ్, మిరియాల రాజిరెడ్డి, కేంగర్ల మల్లయ్య, గండ్ర దామోదర్ రావు పాల్గొన్నారు. సాయంత్రం
కార్మిక ధిక్కరణ సభ వుఅంటుందని నా యకులు తెలిపారు.