మోడీ వ్యాఖ్యలపై ఆగ్రహంబైక్ ర్యాలీదిష్టి బొమ్మను దగ్ధం
ప్రధాని మోడీ వ్యాఖ్యల పై ఆగ్రహం. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తెలంగాణ పై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యల పై తెరాస ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్ల బ్యాడ్జిలు ధరించి మోడీ దిష్టి బొమ్మను ఊరేగించారు. బైక్ ర్యాలీ నిర్వించ్చారు.గాంధీ చౌరస్తా వద్ద మోడీ చేశారు..నిరసనలో పలువురు తెరాస నాయకులు పాల్గొన్నారు.