మోనోశాంటోకు వ్యతిరేకంగా ప్రదర్శన

హైదరాబాద్‌ : జనవిజ్ఞాన వేదిక, దక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ ఆధ్వర్యంలో మోనోశాంటోకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించాయి. రాంనగర్‌ క్రాస్‌ రోడ్డు నుంచి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వరకూ ఈ ప్రదర్శన సాగింది.