మోపిదేవికి బెయిల్‌ ఇవ్వొద్దంటూ సీబీఐ కౌంటర్‌

హైదరాబాద్‌ : జగన్‌ అక్రమాస్తుల కేసులో మాజీ మంత్రి మోపిదేవికి బెయిల్‌ ఇవ్వొద్దంటూ సీబీఐ కౌంటర్‌ దాఖలు చేసింది. వాన్‌పిక్‌ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోందని… ఈ దశలో మోపిదేవికి బెయిల్‌ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేసే ప్రమాదం ఉందని కోర్టుకు సీబీఐ తెలిపింది.