యాద్రాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ

devotees in yadagiri gutta

నల్లగొండ : యాదగిరి గుట్టలో భక్తుల రద్దీ పెరిగింది. లక్ష్మీనరసింహ్మా స్వామి వారి ధర్మ దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో గుట్టపైకి వాహనాలను పోలీసులు అనుమతించడం లేదు. నిన్న చంద్రగ్రహణం సందర్భంగా అర్చకులు ఆలయాన్ని మూసివేసిన విషయం విదితమే.