యువజనసంఘం గోకొండలో క్రికెట్‌ పోటీలు

గోకొండలో న్యూస్టార్‌ యువజనసంఘం ఆధ్వర్యంలో క్రికెట్‌ పోటీలను ఎస్పై రవీందర్‌ ప్రారంభించారు. గ్రామీణప్రాంతాల్లో క్రీడలను ప్రతి ఒక్కరూ ప్రోత్సాహించాలని ఆయన కోరారు. ఈ పోటీల్లో 30 క్రికెట్‌ జట్లు పాల్గొంటున్నాయి.