యువతకు ఆదర్శంగా.. పవర్స్ యూత్..
యువతకు ఆదర్శంగా.. పవర్స్ యూత్
ధర్మపురి (జనం సాక్షి) ధర్మపురి లో గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రతి సంవత్సరంతో పాటు ఈ సంవత్సరం కూడా పవర్స్ యూత్ ఆధ్వర్యంలో పెద్దపెల్లి జిల్లా లోని స్ఫూర్తి దివ్యాంగుల పునరావాస,వృత్తి విద్యా శిక్షణ కేంద్రంలొ అన్నదానం-పండ్ల పంపిని, పిల్లలకి బుక్స్,పెన్స్ పంపిణీ చేశారు. అన్నదానం మహాభాగ్యం అని తెలుసుకొని నవరాత్రి ఉత్సవాలలో వినాయకుడి ముందు అన్నదానం చేసే కన్నా వృద్ధాశ్రమం,అనాధాశ్రమంలో చేస్తే మంచి అభిప్రాయం తెలుసుకొని వారికి కూడా మీకు మేమున్నాము అని తెలియజేయడానికి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు.
ఇందుకు సహాయం చేసినయూత్ సభ్యులకి,వివిధ రకాలుగా స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.