యువతి ఆత్మహత్యా యత్నం
ప్రియుడు మోసగించాడని ఓ యువతి ఆత్మహత్యా యత్నం చేసింది. కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందిన మౌనిక, చందు ప్రేమించుకున్నారు. ఐతే చందు పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు. దీంతో మనస్థాపానికి గురైన మౌనిక పోలీస్ స్టేషన్ ఎదుట పురుగుల మందు తాగింది. పోలీసులు వెంటనే ఆమెను హాస్పిటల్ కు తరలించారు.