రచయిత మైనంపాటి భాస్కర్‌ కన్నుమూత

హైదరాబాద్‌ : ప్రముఖ రచయిత మైనంపాటి భాస్కర్‌ (68) ఈ ఉదయం అనారోగ్యంతో కన్నుమూశారు. కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.