రణిగుంట చెక్‌పోస్టుపై ఏసీబీ దాడి
రేణిగుంట: చిత్తూరు జిల్లా రేణిగుంట చెక్‌పోస్టుపై ఏసీబీ అధికారులు ఈ ఉదయం దాడులు నిర్వహించారు. ఎలాంటి రసీదులు లేని రూ. 1.34 లక్షల నగదుతో పాటు పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ దాడులతో సిబ్బంది అక్కడి నుంచి పారిపోయారు.