రన్‌ ఫర్‌ జీసెస్‌

కాగజ్‌నగర్‌: క్రైస్తవుల ఆధర్వర్యంలో భక్తశ్రద్ధలతో రన్‌ ఫర్‌ జీసెస్‌ను కాగజ్‌నగర్‌లో నిర్వహించారు. స్థానిక పెట్రోల్‌ బంక్‌ నుంచి ప్రారంభమైన ఈ రన్‌లో పెద్ద సంఖ్యలో క్రైస్తవభక్తులు పాల్గొన్నారు.