రహదారిలో కూరుకుపోయిన లారీలు… స్తంభించచిన ట్రాఫిక్
కమలాపూర్: కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలం శనిగరం శివారులో రెండు బొగ్గు లారీలు రహదారిలో కూరుకుపోయాయి. దీంతో ఈ మార్గంలో రెండు కిలోమీటర్ల ట్రాఫిక్ స్తంభించడంతో వాహనాలను దారిమళ్లించారు. ఇటీవల కురిసన వర్షాలకు రోడ్డు పూర్తిగా పాడవడంతో లారీలు కూరుపోయినట్లు తెలుస్తోంది.