రహదారి నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ
ఎలిగేడు: మండలంలోని ముప్పిరి తోటలో బుధవారం రూ.2లక్షల సీడీపీ నిధులతో చేపట్టనున్న సిమెంట్ రహదారి నిర్మాణానికి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రత్యేక అధికారి డేవిడ్‌రాజు, పీఆర్‌ఏఈ శ్రీధర్, ఎలిగేడు పీఏసీఎస్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, దూలికట్ట ఉపాధ్యక్షుడు శంకరయ్య తెదేపా మండలాధ్యక్షుడు రాజేశ్వరరెడ్డి , మాజీ ఎంపీటీసీ సభ్యులు దేవరాజ్ ,సత్య నారాయణ, నాయకులు రాజయ్య విజయభాస్కరరెడ్డి, రాయమల్లు తదితర