రాఘవులు పాదయాత్ర

పటాన్‌ చెరువు : గత కొంత కాలంగా ఉద్యమాలకు దూరంగా ఉన్న సీపీఎం పార్టీ నాయకుడు రాఘవులు తాజాగా ఈ రోజు పాదయాత్ర చేశారు. మెదక్‌ జిల్లాలోని ఇస్నాపూర్‌ నుంచి పటాన& చెరువు వరకు ఆయన పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.