రాజస్థాన్‌లో 165కు చేరిన స్వైన్‌ఫత్లి మృతుల సంఖ్య

హైదరాబాద్‌: రాజస్థాన్‌లో స్వైన్‌ఫత్లితో మరణించేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా 12 మంది మృతి చెందడంతో మృతుల సంఖ్య 165కు చేరింది. న్ణాొర్‌లో నలుగురు, జైపూర్‌, జోధ్‌పూర్‌లో ఇద్దరు చొప్పున, సికర్‌, బికనీర్‌లో ఒక్కొక్కరు మృతిచెందారు. రాష్ట్ర వ్యాప్తంగా 2569 మందికి హెచ్‌1ఎన్‌1 వైరస్‌ సోకినట్టు నిర్ధారించగా ఇప్పటివరకు 165 మంది మృతిచెందారు.