రాత్రికి హైదరాబాద్‌ చేరుకోనున్న సీఎం

హైదరాబాద్‌ : ఢల్లీి పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం రాత్రి 9 గంటలకు హైదరాబాద్‌ చేరుకోనున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం సీఎం ఢల్లీికి వెళ్లిన సంగతి తెలిసిందే.