రాత్రి గాంధీభవన్‌లో కాంగ్రెస్ అత్యవసర సమావేశం
హైదరాబాద్ : రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాత్రి 7.30 గంటలకు గాంధీభవన్‌లో అత్యవసర సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి , మంత్రులు, సీనియర్ నేతలు హాజరుకానున్నట్లు సమాచారం.