రామగుండంలో ఆందోళన

గోదావరిఖని, జనంసాక్షి: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ న్యూ ఇండియా పార్టీ ఆందోళన చేపట్టింది. రామగుండంలో అర్బన్‌ తహసీల్దార్‌ కార్యాలయం ఏర్పాటు చేయాలని నేతలు పట్టణంలేని ప్రధాన చౌరస్తాలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో న్యూఇండియా పార్టీ నేతలే జేవీ రాజు, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.