రామలింగారెడ్డి ముందస్తు అరెస్టు
సిద్దిసేటఅర్బన్ ,దుబ్బాక నియోజకవర్గంలో సోమవారం సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి పర్యటన నేపధ్యంలో మాజీ ఎమ్మెల్యే రాయలింగారెడ్డి పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు ప్రజాసమస్యలు పరిష్కరిచకుండా ఇందిరమ్మబాట నిర్వహిస్తున్న
సీఎంను అడ్డు కుంటామని రామలింగారెడ్డి ప్రకటించటంతో పోలీసులు జాగ్రత్తలు చేపట్టారు స్థానిక హౌసింగ్‌బోర్డులోని
తన ఇంట్లో ఉన్న ఆయనను సోమవారం తెల్లవారుజామున సిద్దిపేట వన్‌టౌన్ సీఐ నాగభూషణం,ఎస్సై విఠల్ తమ సిబ్బందితో కలసి అదపులోకి తీసుకున్నారు అనంతరం తమ వాహనాల్లో జగదేపూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.