రామ్‌చరణ్‌పై హెచ్‌ఆర్‌సిలో ఫిర్యాదు

హైదరాబాద్‌, జనంసాక్షి: సనీహీరో రామ్‌చరణ్‌పై మానహక్కుల సంఘం (హెచ్‌ఆర్‌సి)లో ఫిర్యాదు  చేశారు. సాప్ట్‌వేర్‌ ఉద్యోగులపై దాడి కేసులో రామ్‌చరణ్‌పై చర్యలు తీసుకోవాలని హైకోర్టు న్యాయవాది సలీం హెచ్‌ఆర్‌సిని ఆశ్రయించారు.