రాష్ట్రంలో అత్యధికంగా నమోదైన ఉష్ణోగ్రతలు
హైదరాబాద్, రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఎండల వేడిమికి జనాలు తల్లడిల్లుతున్నారు. గురువారం ఉదయం 10 గంటలకే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రామగుండంలో 46, నిజామాబాద్‌లో 45,5 హైదారాబాద్, నెల్లూరులో 44, కర్నూలు, తిరుపతిలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.