రాష్ట్రంలో ఉష్ణ్రగ్రతల వివరాలు
హైదరాబాద్, జనంసాక్షి: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. రానున్న మూడురోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు ఈ దిగువ తెలిపిన ఉన్నాయి.
అనంతపురం-40.8
హైదరాబద్-40.2
కాకినాడ-37.2
కర్నూలు-41.8
నెల్లూరు-38
నిజామాబాద్-43.3
రామగుండం-41.3
తిరుపతి-39.4
విజయవాడ-38.8
విశాఖపట్నం-33.4
నల్గొండ, వరంగల్, నిజామాబాద్, కర్నూలుల్లో ఎండల తీవ్రత మరింతగా ఉంది. కొన్నిచోట్ల 45 నుంచి 48 డిగ్రీల సెంటీగ్రేట్ నమోదయ్యే అవకాశం ఉంది. తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, ప్రకాశ, జిల్లాలోనూ తీవ్రత బాగా ఉంది.
తూర్పు గోదావరిలో కొన్నిచోట్ల 48 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదయ్యే అవకాశం ఉంది.