రాష్ట్రంలో ప్రవేశించిన రుతుపవనాలు
హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రాయలసీమలోని కొన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని తెలిపింది. రుతుపవనాల ప్రభావం వల్ల రాయలసీమ, దక్షిణ కోస్తాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి.