రాష్ట్రంలో మొదటి మహిళా పోస్టాఫీసు ప్రారంభం

విశాఖ : రాష్ట్రంలో మొదటి మహిళా పోస్టాఫీసును కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి విశాఖలో ప్రారంభించారు. మహిళా సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశ పెట్టినట్లు మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.