రాష్ట్రంలో 40000 టీచర్ పోస్టులను భర్తీ చేయాలి….!!!!!

రాష్ట్రంలో ఉన్నటు వంటి 19043 స్పష్టమైన ఖాళీల తో పాటు ఉపాధ్యాయులకు వివిధ క్యాడర్లలో పదోన్నతులు కలిపిస్తే అయ్యే ఖాళిలు , గతంలో ప్రాధమిక పాఠశాలల హెడ్ మాస్టర్ల పోస్టులను 10000 మంజూరు చేసిన ముఖ్యమంత్రి, భాష పండితులు, PET లు, ఘాజీట్టేడ్ హెడ్ మాస్టర్ ల పోస్ట్లు అన్నింటిని కనుక భర్తీ చేస్తే అయ్యే ఖాళీలెన్ని కలిపి సుమారు 42000 ఉంటాయి. వాటానింటికి కూడా వెంటనే నోటిఫికేషన్ వేయాలి. 5089 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ వేయడం సరైనది కాదు. తెలంగాణ రాష్ట్రము తెచుకున్నదే ఉద్యగోల కోసం, మరి ఉన్న కాళీ ఉద్యోగాలను కూడా భర్తీ చేయకుంటే ఎట్లా???

ఈరోజు గాంధీ భవన్లో NSUI అధ్యక్షుడు బలమూరి వెంకట్ తో కలిసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది