రాష్ట్రమంతటా 43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
హైదరాబాద్, జనంసాక్షి: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రత 43 డిగ్రీలు దాటింది. రెంటచింతలలోగురువారం అత్యధిక ఉష్ణోగ్రత 47 డిగ్రీలు నమోదు కాగా, రామగుండంలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్, మహబూబ్‌నగర్‌లో 44 డిగ్రీల ఉషోగ్రతలు నమోదయ్యాయి,