రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న కేసీఆర్-జగన్: రావెల
హైదరాబాద్: ఎపి రాష్ట్ర అభివృద్ధిని కేసీఆర్, జగన్ లు అడ్డుకుంటున్నారని మంత్రి రావెల కిషోర్ బాబు మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ లతో కేసీఆర్ రాజకీయవ్యభిచారం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబుపై అసత్యప్రచారం చేస్తే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు.