రాష్ట్ర మహిళా కమిషన్‌ అధ్యక్షురాలిగా త్రిపురాన వెంకటరత్నం

హైదరాబాద్‌ : రాష్ట్ర మహిళా కమిషన్‌ను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పునరుద్ధరించారు. త్రిపురాన వెంకటరత్నం కమిషన్‌ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. పరుచూరి జమున, సునీతా కృష్ణన్‌, మల్లీశ్వరి, కస్తూరి, ఫిరోజ్‌బేగంలు మహిళాకమిషన్‌ సభ్యులుగా నియమితులయ్యారు.