రుద్రంగిలో ఘనంగా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు

రుద్రంగి జూలై 24 (జనం సాక్షి)
రుద్రంగి మండల తెరాస పార్టీ అధ్యక్షుడు దెగవత్ తిరుపతి ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ముఖ్య అతిథిగా ఎంపిపి గంగం స్వరూప మహేష్,
జడ్పిటిసి గట్ల మినయ్య,పాల్గొని కేక్ కట్ చేసి కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం కేటీఆర్ పిలుపు మేరకు గైదిగుట్ట తండాకు చెందిన నిరుపేద కుటుంబానికి నిత్యావసర సరుకులు మరియు నగదు ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… మంత్రి కేటీఆర్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో
వైస్ ఎంపిపి పిసరి భూమయ్య,గ్రామశాఖ అధ్యక్షుడు దయ్యాల కమలాకర్,సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం,ప్యాక్స్ డైరెక్టర్ నర్సారెడ్డి,
నాయకులు మంచే రాజేశం,బాధనవేణి రాజారాం,
కంటి రెడ్డి,పుదారి శ్రీనివాస్,శ్యామ్ సుందర్,
చెప్యాల గణేష్,తలారి నర్సయ్య,కోడిగంటి శ్యామ్,గెంటే ప్రశాంత్, గొళ్ళెం నర్సింగ్,
సింగరపు గంగారెడ్డి,కదాసు లక్ష్మణ్,బండరీ నర్సయ్య,అంబటి రాములు,పిప్పరి మోహన్,
నాయిని రాజేశం,ఓద్యరపు మోహన్,అల్లూరి లచ్చిరెడ్డి,దయ్యాల పెద్దులు,దాసరి గంగరాజం, తదితరులు పాల్గొన్నారు.