రుయా ఆస్పత్రిలో నర్స్‌కు స్వైన్‌ఫ్లూ
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోంది. తిరుపతి రుయా ఆస్పత్రిలో ఓ నర్స్‌కు స్వైన్ఫత్లి సోకినట్లు వైద్యులు నిర్ధరించారు. ఆస్పత్రిలోని స్వైన్‌ఫ్లూ వార్డులో కొన్ని రోజులుగా నర్స్ సేవలు అందిస్తున్నారు. తీవ్ర జలుబు, జ్వరంతో బాధపడుతున్న నర్స్‌కు వైద్య పరీక్షలు చేపట్టి స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు వైద్యులు నిర్ధరించారు.