రెండవరొజు ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
పాపన్నపేట : మండలం ఏడుపాయలలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు వనదుర్గామాత గాయత్రీ దేవి అవతారంలో భక్తులకు దర్శ నమిచ్చింది ఉత్సవాలలో పాల్గొనేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలివచ్చి అమ్మవారిని దర్శంచుకుంటున్నారు