రేణిగుంటలో ఆకస్మిక తనిఖీలు

రేణిగుంట : చిత్తూరు జిల్లా రేణిగుంట తారకరామనగర్‌లో పోలీసులు ఈ ఉదయం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పలు లాడ్జీలలో సోదాలు నిర్వహించారు. ఎర్ర చందనం స్మగ్లర్లు ఉన్నారనే సమాచారంతో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు.